ఒంగోలు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) పదవ తరగతి ఫలితాల్లో నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ ప్రభంజనం. పొదిలి పట్టణములోని విశ్వనాథపురం నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లోని ఎస్ఎస్సి ఫలితాల్లో 600 గాను 577 మార్కులు సాధించిన జి,జెన్నిఫర్,మరియు 600 కు గాను 569 మార్కులు సాధించిన ఏ.సింధూర.535 నుంచి 577 మార్కులు సాధించిన మా ఆణిముత్యలు అధిక ఉత్తీర్ణత సాధించిన విశ్వనాథ్పురం నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ పాఠశాలకు వన్నె తెచ్చిన నారని ప్రభంజనం సృష్టించారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రాణి,హర్షం వ్యక్తం చేశారు మా స్కూల్ నందు 567,550,549,547,535 మార్కులు సాధించిన విద్యార్థులు మా స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల హెడ్ మాస్టర్ ఆనందంతో వ్యక్తం చేశారు ఇంకా ముందు ముందు మా పాఠశాల నందు మంచి మార్కులతో విద్యార్థులను మంచి పొజిషన్లో నిలబెడతామని అదేవిధంగా మంచి మార్కులతో పొదిలి లో నిర్మల కాన్వెంట్ ఆంగ్ల మధ్యమ హైస్కూల్ ని టాప్ పొజిషన్లో నిలబెడతామని మంచి కృషి చేస్తామని తల్లిదండ్రులకు కూడా హామీ ఇస్తున్నాము కావున సహకరించిన పాఠశాల సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పదవ తరగతి ఫలితాల్లో పొదిలి పట్టణములోని నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ ప్రభంజనం
RELATED ARTICLES




