📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఇసాక్ పదవి విమరణ కార్యక్రమంలో ఇంజనీర్ వెంకటేశ్వర్లు యూనియన్ నాయకులు

ఇసాక్ పదవి విమరణ కార్యక్రమంలో ఇంజనీర్ వెంకటేశ్వర్లు యూనియన్ నాయకులు

📰 Generate e-Paper Clip

ఇసాక్ పదవి విమరణ కార్యక్రమంలో ఇంజనీర్ వెంకటేశ్వర్లు యూనియన్ నాయకులు


మణుగూరు సింగరేణి కాలరీస్ లొ ఓసి టు లో 40 సంవత్సరాలు ఐదు నెలలు సీనియర్ మోటర్ మెకానిక్  గా పనిచేసే ఈరోజు ఉద్యోగ విరమణ చేయుచున్న మహమ్మద్ ఇసాక్ కి వారి కార్యాలయంలో రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించినారు . ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెక్షన్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు  మరియు ముఖ్య అతిథిగా మనోహర్  మరియు వివిధ యూనియన్ నాయకులు నేటి  సన్మాన కార్యక్రమములో పాల్గొని సన్మాన గ్రహీత మహమ్మద్ ఇసాక్  వారి సతీమణి పర్వీన్ ను ఘనంగా సన్మానించ నైనది . వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరియు వారి తో పనిచేయుచున్న కార్మికులందరూ హాజరై ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినారు వారికి ఇసాక్  కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఇసాక్  చేసిన సేవలను అధికారులు కొనియాడి వారికి ప్రశంస పత్రం జ్ఞాపిక బహుమతులు అందజేయడం జరిగినది మరియు సన్మాన గ్రహీత యొక్క సేవలను అందరూ కొనియాడి వారి సేవలు సింగరేణికి ఎంతో మేలు చేసినవని వీరి యొక్క స్ఫూర్తితో మిగతా కార్మికులు కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించడం జరిగినది పదవీ విరమణ చేయుచున్న మహమ్మద్ ఇసాక్  వారి విశ్రాంత సమయంలో కుటుంబం పిల్లలతో సరదాగా గడిపి వారి యొక్క ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని భగవంతుడుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇషాక్ మనవరాలు మాట్లాడుతూ మా తాతయ్య సింగరేణికి ఎంతో సేవ అందించారు తమ కుటుంబం లాగా సింగరేణి ఉద్యోగస్తులు తో అలాగనే ఉన్నారు మా తాత ఎలాగే మీరు కూడా మరెన్నో సేవల చేయాలని నేను వేడుకుంటున్నాను మా ఇంట్లో మాకు నేర్పిన క్రమశిక్షణ ఎలాగైతే ఉందో ఆయన చేసే ఉద్యోగంలో కూడా అలా క్రమశిక్షణ నేర్పారు మా మామయ్యకు మా అమ్మకి పిన్నికి నేర్పారు వాళ్లను చూసి నేను కూడా మా తాతయ్య లాగానే ఎంతోమందికి సేవ చేయాలి ఉపయోగపడాలని అనుకుంటున్నాను రిటైర్మెంట్ అయిన తర్వాత మా కుటుంబంతో చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవుని పాటిస్తున్నాను కూడా వారి కుటుంబ సభ్యులు మరియు ఆనంద్ నిలయం సభ్యులు వెల్లంకి వెంకటేశ్వరరావు సిహెచ్అశోక్ వెంకటేశ్వర్లు నవీన్ బంధుమిత్రులు స్నేహితులు అందరూ హాజరైనారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.