📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి సమావేశం షాబాద్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి...

వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి సమావేశం షాబాద్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

చేవెళ్ల నియోజకవర్గంరై

తు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమము

 

ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా…

 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమము రాబోయే వానాకాలం (ఖరీఫ్)-2026 సీజన్ కు సంబంధించిన నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొత్త సాంకేతిక పద్ధతులు, మెరుగైన సాగు విధానాలు, ఎరువుల వినియోగం, పురుగు- రోగాల నియంత్రణ, నీటి నిర్వహణ, మరియు ఇతర సాంకేతిక సలహాలు వంటి ముఖ్యమైన అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి సమావేశం షాబాద్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

 

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డా. భద్రు ,డా. కిరణ్ బాబు ,సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, అగ్రికల్చర్ AO విజయ్ చంద్ర, సర్పంచులు గుండాల అశోక్, ప్రభాకర్ రెడ్డి, లావణ్య చెన్నయ్య, స్వరూప మహేందర్ గౌడ్, పావని చెన్నయ్య, సబితా గోవర్ధన్ రెడ్డి, శ్రీశైలుం నాయకులు జంగయ్య, సుభాష్ రెడ్డి,విష్ణువరఫన్ రెడ్డి ,రఫీక్, గౌరీశ్వర్, శేఖర్ ,శ్రీనివాస్ రెడ్డి ,శ్రీరాంలు ,శ్రీనివాస్ ,రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు పాలుగోన్నారు…..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular