వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి సమావేశం షాబాద్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
చేవెళ్ల నియోజకవర్గంరై తు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమము ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమము రాబోయే వానాకాలం (ఖరీఫ్)-2026 సీజన్ కు సంబంధించిన నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొత్త సాంకేతిక పద్ధతులు, మెరుగైన సాగు విధానాలు, ఎరువుల వినియోగం, పురుగు- రోగాల నియంత్రణ, నీటి నిర్వహణ, మరియు ఇతర సాంకేతిక...