ఘట్కేసర్ ఏప్రిల్ 19 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్లోని ఎనిమిదో వార్డ్ పోచారం మున్సిపాలిటీ పరిధిలో చౌదరిగుడా వెంకటాద్రి టౌన్షిప్ లో సామల సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్,సింగపూర్ టౌన్షిప్ శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మెట్టు బాల్ రెడ్డి. వారు మాట్లాడుతూ వెంకటాద్రి టౌన్షిప్ లో చలివేంద్ర ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని, ఎండల తీవ్రత దృశ్య చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

