మోతే మండలంలో మరో ధాన్యం కొనుగోలు దారు కేంద్రం ను ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి..

మన సమగ్ర ప్రజావాణి న్యూస్ మోతే ఏప్రిల్ 18: సూర్యాపేట జిల్లా, మోతే మండలం, తుమ్మలపల్లి గ్రామంలో ది హైద్రాబాద్ అగ్రికల్చర్ కో- ఆపరేటివ్ అసోసియేషన్ లి. (హకా) వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంను, మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పరిసర గ్రామాల సమక్షంలో ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంతోష్ రెడ్డిగారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు తూకాలలో పార దర్శకత ఉండాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగ వద్దని, కేంద్ర నిర్వాహకులకు సూచించినారు.
వారి సొంత గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసినారు.
ఈ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రణబోతు ముకేష్ రెడ్డి మాట్లాడుతు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొంటామని, ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు రానివ్వమని హామి ఇచ్చినారు.
ఇట్టి కార్యక్రమంలో తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ వాసంశెట్టి కిషన్ రావు అరుణ, మామిళ్ళగూడెం గ్రామసర్పంచ్ కొరివి వీరాస్వామినాగమణి, కొట్టగూడెం గ్రామ సర్పంచ్ జి.శేషిరెడ్డి,నంద్యాల అరుణ, శ్రీనివాసరావు, లింగారెడ్డి,వెంకటరెడ్డి,కొరివి సైదులు, నవిలె వీరాస్వామి, నరేష్ మరియు పరిసర గ్రామాల రైతులు పాల్గొనడం జరిగింది.