
మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) మార్కాపురం.సర్వేనెంబర్ 1 లో పట్టపగలు 240 ప్లాట్లలో రాళ్లు తీసివేసి చదును చేసిన కబ్జా దారులు.20 కోట్లు రూపాయల విలువగల 11 ఎకరాలు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసిన మాయగాళ్లు.నూతన జిల్లా ఏర్పడడంతో భూములకు అమాంతం పెరిగిన రేట్లు.నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేసే ప్రయత్నం చేసిన భూ కబ్జాదారులు..ప్లాట్లలో రాళ్లు పీకేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఆందోళన.భూ బాధితులు అండగా నిలబడ్డ మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ సిపి ఇన్చార్జి అన్నా రాంబాబు.మార్కాపురం ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందు నేనున్నాంటూ భరోసా కలిపిస్తూ మార్కాపురం ప్రజలకు భరోసా ఇస్తున్న అన్నా రాంబాబు.




