📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి ని కలిసిన పోచారం సీఐ కనకయ్య గౌడ్

ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి ని కలిసిన పోచారం సీఐ కనకయ్య గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ ఏప్రిల్ 17 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్ ఆఫీస్ లో ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ వాణి నీ మర్యాదపూర్వకంగా కలిసి ఫ్లవర్ బొకే ఇచ్చిన పోచారం ఐటీ కారిడార్ నూతన సిఐ కనకయ్య గౌడ్. వాణి మాట్లాడుతూ రోడ్డు వైండింగ్, ఇంక్రోచ్మెంట్ ఉన్నచోట, పోచారం పోలీసుల యొక్క సేవలు వినియోగించుకుంటామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular