📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఘనంగా గుగ్గిళ్ల గ్రామ వార్డుసభ్యులు కొంకటి సురేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుగ్గిళ్ల గ్రామ వార్డుసభ్యులు కొంకటి సురేష్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా గుగ్గిళ్ల గ్రామ 7వ వార్డు సభ్యులు సురేష్ జన్మదిన వేడుకలు

బెజ్జంకి,ఏప్రిల్ 14(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 7వ వార్డు సభ్యులు కొంకటి సురేష్ జన్మదిన వేడుకలను గుగ్గిళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న యూత్ సభ్యులు ముందస్తుగా కొంకటి సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువాతో ఘనంగా సన్మానించి ,దేవుడి ఆశీస్సులతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుడిని మనసారా వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కొంకటి సంపత్, కొంకటి కుమార్,కేడిక రాజశేఖర్ రెడ్డి,కొంకటి సతీష్, కొంకటి అశోక్,లింగాల బాబు, సుధమల్ల ప్రశాంత్, నంగునూరి రాజు,సంపతి చంద్రరెడ్డి, శ్రీధర్, జెరిపోతు కిరణ్,యూత్ సభ్యులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
స్వాతంత్ర భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువ లేనివి మామిళ్ళగూడెం గ్రామంలో డా|| బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మోతే ఏప్రిల్ 14 (ప్రజావాణి) మామిళ్ళగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సంఘ సంస్కర్త,ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి గారు మాట్లాడుతూ భారత దేశానికి వారు చేసిన సేవలు మరువ లేనివి అన్నారు. ఇట్టి కార్యక్రమం లో శ్రీ వేంకటేశ్వర విద్య సంస్థల అధినేత md జనిమియా గారు అంబేద్కర్ గారు ఏ ఒక్క కుళానికో మతానికో చెందిన వారుకాదు అందరి వాడు అని కొనియాడి నాడు….ఇట్టి కార్యక్రమం లో నర్సయ్య,రామకోటయ్య,వెంకన్న,అంబేద్కర్, జానిపాషా మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.