📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyగ్రామాలలో హై మాక్స్ లైట్లతో కాంతి వెలుగులు అబివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం

గ్రామాలలో హై మాక్స్ లైట్లతో కాంతి వెలుగులు అబివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం

📰 Generate e-Paper Clip

గ్రామాలలో హై మాక్స్ లైట్లతో కాంతి వెలుగులు అబివృద్ధి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యం

విశేష ప్రాజా ఆదరణ కలిగి నేత షాద్ నగర్ శాసనసభ్యులు మన వీర్లపల్లి శంకరన్న

హై మాక్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండల అధ్యక్షులు ఆగిర్యాల కృష్ణ రెడ్డి

ప్రజాపాలన తోనే గ్రామాల సత్వర అభివృద్ధి __జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి

రాష్ట్రంలో ప్రజా పాలన పని తీరు బాగుంది అందుకు నిదర్శనం. సర్పంచుల ఎన్నికలే__మహబూబ్ నగర్ యువజన పార్లమెంట్ మాజీ అధ్యక్షులు కోగూరి పురుషోత్తం రెడ్డి

ప్రజా వాని న్యూస్ కొందుర్గ్

కొందుర్గ్ మండలం లోని గంగన్న గూడ గ్రామంలో నిన్న రాత్రి 8 గంటల సమయంలో నూతనగా ఏర్పాటు చేసిన హై మాక్స్ లైట్ల ప్రారంభోత్సవం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని గ్రామీణ ప్రాంతాలు అబివృద్ధి చెందిన నాడు ప్రజల జీవన ప్రమాణాలు బాగుండి సుఖవంతమైన జీవనంతో జీవిస్తారని గ్రామ అబివృద్ధి తోనే దేశ అభివృద్ధి సాధ్యమని గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని ఆయన తెలిపారు

ఈసందర్భంగా మరో నేత ఐన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో గ్రామలలో ప్రజలు సంష్కేమ పథకాలు సరిగ్గా లేక ప్రజలు ఎంతో ఇబ్బడిపడ్డారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు మహిళా ప్రత్యేక సంస్కేమంతో ప్రభుత్వం మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించిందని ఆయన అన్నారు.

_మహబూబ్ నగర్ యువజన పార్లమెంట్ మాజీ అధ్యక్షులు కోగూరి పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వం నూతనగా గెలిచిన సర్పంచుల కు అధిక మొత్తంలో నిధులు మంజూరి చేస్తూ మహాత్మా గాంధీ జీ డా బి ఆర్ అంబేద్కర్ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించాలని. మంచి సంకల్పంతో ముందుకు సాగుతుందని అందుకు ప్రజా ప్రభుత్వాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని మన ప్రియ తమ నేత షాద్ నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్య గారికి మన మంతా మద్దతుగా నిలవాలని అలాగే ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని ప్రతిపక్షాల అబద్ధపు మాటలను నమ్మొద్దని ఆయన కోరారు

అక్కడి ప్రజలు మాట్లాడుతూ
హై మాక్స్ కాంతి వెలుగులు మా గ్రామానికి మంచి ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణాన్ని తెచ్చాయని
మాకు చాలా సంతోషంగా ఉందని మరి అలాగే ప్రజా ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే శంకరన్న గారికి. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులు ఆగిర్యాల కృష్ణా రెడ్డిగారు సింగిల్ విండోచైర్మన్ దామోదర్ రెడ్డి గారు.
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తుమ్మల పల్లి జితేందర్ రెడ్డి గారు
మహబూబ్ నగర్ యువజన పార్లమెంట్ మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు
కొందుర్గ్ గ్రామ మాజీ సర్పంచ్ కావాలి యాదయ్య గారు
మండల కాంగ్రెస్ నాయకులు
కె.రాములు గౌడ్ గారు
నియోజక వర్గం కాంగ్రెస్ యువ నాయకులు కే కే కృష్ణ,
పర్వతపూర్ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్
జి బి కృష్ణ, జి. గోపాల్,
జకారం శేఖర్,
జి గోవర్ధన్ గౌడ్,
తీగలపల్లి గోపాల,
బోరిగే నరేందర్,
కడిగాళ్ల మహేందర్,
కె నరేందర్ గౌడ్,
దర్శన్ గౌడ్,
బుచ్చన్న గౌడ్,
పి రాజు గౌడ్,
కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ
ఉప అధ్యక్షులు
సిర్ప మల్లయ్య,మరియు
చెక్కలోని గూడెం గ్రామప్రజలు పాల్గొనీ ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడం జరిగింది .

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular