📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriవెహికల్ చెకింగ్ నిర్వహించిన ఘట్కేసర్ పోలీసులు

వెహికల్ చెకింగ్ నిర్వహించిన ఘట్కేసర్ పోలీసులు

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎస్హెచ్ఓ బాలస్వామి ఆదేశానుసారం వెహికల్ చెకింగ్ నిర్వహించిన ఘట్కేసర్ పోలీసులు. ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, కారులోని ప్రయాణించి వారు సీట్ బెల్ట్ కంపల్సరిగా పెట్టుకోవాలని, మీ వెహికల్ పత్రాలు ఫోన్లో గాని పేపర్ రూపంలో గానీ తమ వద్ద ఎప్పుడు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్, ఏ ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular