📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎటపాకలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

ఎటపాకలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

📰 Generate e-Paper Clip

ఎటపాకలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం!

మన ప్రజావాణి నవంబర్ 26 ఎటపాక మండలం

ఈ నెల. 29న. జరిగే
గ్రామపంచాయతీ ఎన్నికల్లో, సిపిఎం వైసీపీ కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన, ఎటపాక సర్పంచ్ అభ్యర్థి సరియం వెంకటలక్ష్మి ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుపై ఓట్లు వేయాలని,మరియు 12 మంది వార్డు సభ్యుల గెలుపు కోసం, సిపిఎం నాయకులు డేగల మాధవరావు, ఎంపీటీసీ నక్క నరసింహారావు, జడ్పిటిసి కాక కామేశ్వరి, కాంగ్రెస్ నాయకులు నక్కా వెంకన్న, వైసీపీ నాయకులు గజ్జల శ్రీను బత్తుల,మహేష్, కురిణాల బుజ్జి ఆధ్వర్యంలో ఎటపాకలో ఇంటింటి ప్రచారంలో ప్రజలందరి ఆశీర్వాదం తీసుకుంటూ విస్తృత ప్రచారం,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.