📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJagtialఉండేడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ, రిపోర్టర్ చిలుక సతీష్ కలెక్టర్‌కు వినతి 

ఉండేడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ, రిపోర్టర్ చిలుక సతీష్ కలెక్టర్‌కు వినతి 

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండేడ గ్రామానికి పదేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే గ్రామస్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, ఉండేడ గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు పునరుద్ధరించాలని కోరుతూ గ్రామస్థుడు, సూర్య దినపత్రిక రిపోర్టర్ చిలుక సతీష్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.