📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబెక్కల్... శివారులో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్ చోరీ

బెక్కల్… శివారులో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్ చోరీ

📰 Generate e-Paper Clip

బెక్కల్… శివారులో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్ చోరీ

మద్దూరు నవంబర్21, ప్రజా వాణి,

మండలంలోని బెక్కల్.. శిబి తండ మార్గం మధ్యలో గల ట్రాన్స్ ఫార్మర్ కాపర్ వైర్ గుర్తుతెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డట్లు విద్యుత్ ఏ ఈ రాజు పిర్యాదు చేసినట్లు తెలిపారు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.