📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణహుజురాబాద్.క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య

హుజురాబాద్.క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య

📰 Generate e-Paper Clip

హుజురాబాద్.క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య

జమ్మికుంట నవంబర్ 14 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్లబ్ ఈసీ సభ్యుడిగా పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య సీరియల్ నెంబర్ 12పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు హుజురాబాద్ క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో మొలుగురి సదయ్య పట్టణంలో హుజురాబాద్ క్లబ్ ఈసీ మెంబర్గా బరిలో ఉన్న మొలుగురి సదయ్య మాట్లాడుతూ ప్రారంభించిన అప్పటినుండి ఎన్నికలు జరగలేదు, ప్రస్తుతం రెండు సంవత్సరాల కాలం కు హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ఈసీ మెంబర్ గా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబరు 12 పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని హుజురాబాద్ క్లబ్ ఓటర్ మహాశయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను క్లబ్బు ఈసీ మెంబర్ గెలుపొందిన వెంటనే క్లబ్బు అభివృద్ధికి సామాజిక కార్యక్రమాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.