ప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి)
జమ్మికుంటమండలంలోనిపెద్దంపల్లి గ్రామంలో మున్సిపల్ కార్మికులు దొడ్డే మహేశ్ తల్లిప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు


