📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ దుర్గామాత ఆగమన్ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

శ్రీ దుర్గామాత ఆగమన్ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

📰 Generate e-Paper Clip

శ్రీ దుర్గామాత ఆగమన్ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట అక్టోబర్ 11 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలో శ్రీ దుర్గామాత ఆగమన్ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారుదుర్గామాత ఉత్సవాలు భక్తి,ఐక్యతసోదరభావానికి ప్రతీకలని పేర్కొన్నారు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతోప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.