📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవృద్ధురాలు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చోరీ

వృద్ధురాలు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చోరీ

📰 Generate e-Paper Clip

వృద్ధురాలు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చోరీ

అక్టోబర్ 6.ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలం కేంద్రంలో ఉదయం తెల్లవారుజామున ఒక గంట సమయంలో చింతలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గల 80 సంవత్సరాల వృద్ధురాలు బండి కొమరమ్మ ఇంట్లో పడుకున్నావా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోర్ కొట్టగా వృద్ధురాలు లేచి డోర్ తెరవగానే ఇంట్లో ప్రవేశించి వృద్ధురాలు మెడ నుండి రెండు తులాల గోపితాడు లాక్కొని వెళ్ళిపోయాడు
సంఘటన స్థలాన్ని డిసిపి ఈస్ట్ అంకిత్ మామునూరు ఏసిపి వెంకటేష్ మరియు ఎస్ఐ వంశీకృష్ణ సందర్శించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.