📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetదామన్న ఆశయ సాధన కోసం పని చేయాలి.

దామన్న ఆశయ సాధన కోసం పని చేయాలి.

📰 Generate e-Paper Clip

దామన్న ఆశయ సాధన కోసం పని చేయాలి.

 

హుజూర్నగర్ అక్టోబర్ 2 (ప్రజావాణి)

 

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ ప్లే ఓవర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతూ భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. దామన్న పేదల సంక్షేమం కోసం పాటుపడే వారని ప్రభుత్వ పథకాలు పేదలకు అందించే వారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, వీరన్న నాయక్, ఆలేటి మాణిక్యం, కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, యామా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.