📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేర్యాల నూతన మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీ రెడ్డికి ఘన సన్మానం

చేర్యాల నూతన మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీ రెడ్డికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

చేర్యాల నూతన మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీ రెడ్డికి ఘన సన్మానం

మద్దూరు అక్టోబర్5, ప్రజా వాణి,

దూళిమిట్ట మండలంలోని లింగాపూర్ గ్రమా మాజీ సర్పంచ్ సందిటి లక్ష్మి రెడ్డికీ చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇరుముళ్ల అశోక్, దూలం నరసింహులు, వార్డ్ మెంబర్ బాలమళ్ళు, రాజబాబు, మరియు,బిమురెడ్డి,రాజిరెడ్డి శవల్ల రాజు,శిగుల్లా రమేష్, మహేష్ ఇరుముళ్ల, దేవరాజ్ వినోదు, కోరండ్ల రాజు, శ్రీశైలం, గణేష్, పబ్బల్ల రాజేందర్, సంధిటి శ్రీనివాస్ రెడ్డి,మీస శేఖర్, గుజ్జుక రాకేష్, దేవానబోయిన భాస్కర్ పాలొగొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.