📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచండూర్ ఆర్‌డిఓ కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్‌ఐఆర్‌లతో కలిసి సమీక్షా సమావేశం

చండూర్ ఆర్‌డిఓ కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్‌ఐఆర్‌లతో కలిసి సమీక్షా సమావేశం

📰 Generate e-Paper Clip

*చండూర్ ఆర్‌డిఓ కార్యాలయంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్‌ఐఆర్‌లతో కలిసి సమీక్షా సమావేశం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

చండూర్ ఆర్‌డిఓ కార్యాలయంలో కలెక్టర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్‌ఐఆర్‌లందరితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై హైర్కి సమీక్ష జరిగింది. ఓటరు జాబితా నవీకరణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణపై చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం ఇచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో, ప్రతి బూత్ లో ఎస్‌ఐఆర్ పనులు సక్రమంగా జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ దేవసేన మాట్లాడుతూ, “ఎన్నికలు సక్రమంగా, పారదర్శకంగా జరగాలి. ఓటరు జాబితాలో ఎలాంటి లోపం ఉండకూడదు. అధికారులందరూ బాధ్యతగా పని చేయాలి” అని అన్నారు. ఈ సమావేశం లో కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్, ఆర్‌డిఓ, ఎస్‌ఐఆర్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.