📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కేటీఆర్, హరీష్‌రావులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

కేటీఆర్, హరీష్‌రావులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్

📰 Generate e-Paper Clip

*కేటీఆర్, హరీష్‌రావులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన*

*జీ ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్*

*నారాయణఖేడ్ నియోజకవర్గ సమస్యలపై నేతలతో చర్చ*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా*

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులను హైదరాబాద్‌లో ఎన్నారై జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు, ఇతర అంశాలపై వారితో చర్చించినట్లు గుర్రపు మచ్చేందర్ తెలిపారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, అందరికీ విజయం చేకూరాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.