*ఎంగేజ్మెంట్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి*
*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా*
నారాయణఖేడ్ మండలం అంత్వార్ మాజీ సర్పంచ్ సల్మాన్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు సిద్దయ్య స్వామి మాజీ సర్పంచ్లు రాజు,రాజు నాయక్, ప్రసాద్, సురేష్, శ్రీను, రఘు తదితరులు ఉన్నారు.

