ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన సర్పంచ్ బసవ్వ అశోక్ రెడ్డి..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో శనివారం రోజున నూతనంగా మంజూరైన వారికి భూమి పూజ గ్రామ సర్పంచ్ బసవ అశోక్ రెడ్డి భూమి పూజ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ… మంజూరైన లబ్ధిదారులు త్వర త్వరగా ఇండ్లను పూర్తి చేసుకోవాలని అలాగే నడుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించడం జరిగింది. ఆయనతోపాటు సర్పంచ్ బసవ అశోక్ రెడ్డి, పవర్ శాంతాబాయి, సునీత, వెంకట్ తదితరులు పాల్గొన్నారు..
