అమర వీరుల త్యాగం అజారమరం.
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 26
త్యాగాలను గుర్తు చేసుకుంటు కొవ్వొత్తుల ప్రదర్శన..
ప్రజలరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ వారి త్యాగాలకు చిహ్నలు.
_మార్కాపురం జిల్లా పొదిలలో పొలీసుల అమరవీరుల త్యాగాలకు గుర్తుగా స్దానిక పొలీస్ స్టేషన్ నుండి పెద్దబస్టాండ్ వరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం పెద్దబస్టాండ్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి కొవ్వొత్తుల వెలుతురులో వారి త్యాగాలను స్మరించుకున్నారు._
వీది నిర్వహణలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి వీధులకు అంకితమై నిరంతర ప్రజా రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పొలీసు అమరవీరుల సేవలు ఎనలేనివని సి.ఐ రాజేష్ అన్నారు.
వీధుల్లో అంకితభావంతో పనిచేస్తు అమరులైన పొలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు._
పొలీసుల త్యాగాలు ప్రజలు,ప్రభుత్వాలు గుర్తెరగాలని ఆయన కొరారు. వారి వెంట ఏఎస్ఐ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

