📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSangareddyతడ్కల్ లో కార్లతో గణపయ్యకు ఘన వీడ్కోలు

తడ్కల్ లో కార్లతో గణపయ్యకు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

*తడ్కల్ లో కార్లతో గణపయ్యకు ఘన వీడ్కోలు..*

సెప్టెంబర్ 23,( ప్రజావాణి)

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం తడ్కల్ లో
శ్రీ రామ్ కాలనీలో కొలువైన గణపయ్యను నిమజ్జన కార్యక్రమం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో కార్లలో ఊరేగింపుగా తరలించారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ఘన వీడ్కోలు పలికారు.
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.భక్తులకు పులిహోర అందజేశారు అనంతరం లడ్డు వేలం పాట కొంసాగింది హారహోరిగా పోటీ పడుతూ మొదటి లడ్డును శ్రీరామ్ కాలనీ యూనిటీ ముప్పై వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఒక్కొక్కరు గణపయ్య యొక్క లడ్డు షాల్వా దండలు పాట పాడి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.