📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaస్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి… వోడితల ప్రణవ్

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి… వోడితల ప్రణవ్

📰 Generate e-Paper Clip

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి… వోడితల ప్రణవ్

ప్రజావాణి సెప్టెంబర్ 7 అసెంబ్లీ సాక్షిగా ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ మధు చేసిన వ్యాఖ్యలను టి బీ ఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పి వెంటనే మదురై చర్యలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడి తల ప్రణవ్ కోరారు సోమవారం అయినా కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు ఒక దళిత స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆనాడు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అదే దళిత జాతికి చెందిన బిడ్డ స్పీకర్ అవడం పట్ల జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు ప్రజాస్వామ్యానికి ఇదొక చీకటి దినమని ప్రజలు సమస్యలపై చర్చించాల్సిన వారు సభ వెలుపల ఇలా దుర్భాషలాడటం 10 ఏళ్ల రాష్ట్రాని లూటీ చేసిన ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షంలో కూడా అదే రీతిన వ్యవహరించడం బీ ఆర్ఎస్ పార్టీకే చెల్లిందని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని మధు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.