📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి...

వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి

📰 Generate e-Paper Clip

*వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి….*

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

చేగుంట మండల కేంద్రంలోని బ్రదర్ యూత్ అసోసియేషన్ వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి.. ఎర్ర యాదగిరి, డిష్ రాజు, చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్,చేగుంట 1వ వార్డు మెంబర్ మంచికట్ల వంశీ,పులబోయిన రవి,అన్నం రవి, సోమ సత్యనారాయణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.