📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రమాదవశాస్తూ బస్సు కింద పడి విద్యార్థిని మృతి

ప్రమాదవశాస్తూ బస్సు కింద పడి విద్యార్థిని మృతి

📰 Generate e-Paper Clip

*ప్రమాదవశాస్తూ బస్సు కింద పడి విద్యార్థిని మృతి*
చిన్నశంకరంపేట,సెప్టెంబర్ 24, మన ప్రజావాణి: ప్రమాదవశాస్తు బస్సు టైర్ కిందపడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధి జంగారాయి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన బొమ్మరబోయిన కృష్ణ-లావణ్య దంపతుల మూడవ కుమార్తె కీర్తన(6) చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని సరస్వతి ఇంగ్లీష్ మీడీయం స్కూల్లో యూకేజీ చదువుతుంది. గురువారం సాయంత్రం బస్సులో తిరిగి ఇంటికి వస్తూ ,తన ఇంటి దగ్గర బస్సు ఆగడంతో కీర్తన బస్సు దిగి ముందుకు నడుస్తుండగా, బస్సు డ్రైవర్ వెనకాల కి టర్న్ చేస్తూ ముందుకు తీయగా బస్సు బంపర్ తాకి వెనుక టైర్ కింద పడి పొగా తీవ్ర గాయాలైన కీర్తనను ఆసుపత్రికి తగలించగా అక్కడి వైద్యులు చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్టు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.