📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyనేడు షాబాద్ పోలీస్ స్టేషన్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో గణేష్ పీస్ కమిటీ సమావేశం.......

నేడు షాబాద్ పోలీస్ స్టేషన్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో గణేష్ పీస్ కమిటీ సమావేశం….  

📰 Generate e-Paper Clip

నేడు షాబాద్ పోలీస్ స్టేషన్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో గణేష్ పీస్ కమిటీ సమావేశం….

రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 11. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు. స్టార్ ఫంక్షన్ హాల్ లో గణేష్ పీస్.సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ లక్ష్మారెడ్డి మరియు ఎస్ఐలు పోలీసు బృందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలోని వినాయక విగ్రహాల నిర్వాహకులు. ఆర్గనైజర్లు. మీడియా మిత్రులు.మరియు సౌండ్ సిస్టం నిర్వాహకులు. తప్పనిసరిగా సమావేశానికి హాజరై పోలీస్ శాఖ సూచనలు మరియు భద్రత ఏర్పాట్ల కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షాబాద్ ఫ్యూచర్ సిటీ సీఐ లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.