📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaజిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించిన మండల నాయకులు

జిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించిన మండల నాయకులు

📰 Generate e-Paper Clip

జిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సత్కరించిన మండల నాయకులు


ప్రజావాణి సెప్టెంబర్ 6 కమలాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఇనుగాల  వెంకటరామిరెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకట్రామిరెడ్డి పుట్టినరోజు వేడుకల లో కేకు కట్ చేసి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ మరియు మాట్ల రమేష్ మాజీ ఎంపీపీ తడక శ్రీకాంత్ మాజీ సర్పంచ్ బొల్లం రాజిరెడ్డి పుల్ల శోభన్ కళ్యాణ్ మరియు వార్డ్ మెంబర్ ఎలుకటి అనిల్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.