ఉచిత యూనిఫామ్ పంపిణీ
సూదనపల్లి గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 11, ప్రజావాణి :
కురవి మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లి లో ఉచిత యూనిఫాం
సూదనపల్లి గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న పంపిణీ
చేశారు..ఈ కార్యక్రమానికి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఎండి .అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి.శుభ, కె. సారంగం, ఏ .ప్రగతి,ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రేఖ మాధవి, ఆయా నీలం వాసవి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలమశెట్టి ధనమ్మ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

