📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిన మద్దూరు పోలీసులు

ఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిన మద్దూరు పోలీసులు

📰 Generate e-Paper Clip

ఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిన మద్దూరు పోలీసులు

 

 

 

మద్దూరు సెప్టెంబర్11, ప్రజా వాణి,

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా కార్యకర్తల డిమాండ్లూ నెరవేర్చాలని శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఆశా కార్యకర్తల సమావేశానికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆశా కార్యకర్తలు తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన మానేపల్లి ప్రవళిక, ఇమ్మడి పద్మ,మర్మాముల గ్రామానికి చెందిన కొండ మణెమ్మ, ఉప్పల నాగమణి, సాలకాపూర్ గ్రామానికి చెందిన మరియ, అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.