- గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ బ్రిడ్జి ఇరువైపులా రిటైనింగ్ వాల్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రెండు మండలాల ప్రయాణికులు ఈ బ్రిడ్జి నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తై నెలలూ గడుస్తున్నా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయలేదు.. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు
RELATED ARTICLES

