📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarపలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి పంపిణి చేసిన ప్రణవ్

పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి పంపిణి చేసిన ప్రణవ్

📰 Generate e-Paper Clip

పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి పంపిణి చేసిన ప్రణవ్

* ప్రతి గడపకు సంక్షేమం-ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ఇదే ప్రజాపాలన లక్ష్యంవొడితల ప్రణవ్

– ఇల్లందకుంట మండలంపరిధిలోని గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన ప్రణవ్

– ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన,గృహ ప్రవేశంలో పాల్గొన్న ఇంచార్జి

* గ్రామాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెడుతున్నాం.

జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)

ప్రజలకు ఉపయోగపడే సిఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజలకు త్వరగా అందజేస్తున్నామనికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమాన్ని,ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం రోజున ఇల్లందకుంట మండల పరిధిలోని ఇల్లందకుంట మండలంచిన్న కోమటిపల్లిటేకుర్తిబూజునూరు,రాచపల్లిమల్లన్నపల్లిశ్రీ రాముల పల్లికనగర్తిలక్ష్మాజీ పల్లిమల్యాలవాగొడ్డు రామన్నపల్లి గ్రామాల్లో 24 చెక్కులను దాదాపు ఎనిమిది లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటి,ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారుఅనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పట్టణాల్లోగ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు తమ వద్దకు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందిస్తున్నామనిపార్టీ కార్యకర్తలకునాయకులకు ఇదే సూచన చేశామని తెలిపారుప్రజలకు సంక్షేమంఅభివృద్ధి విషయంలో రాజీపడమనిఈ సందర్భంగా శ్రీరాములపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు గృహప్రవేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మెన్ రామారావుమండల అధ్యక్షుడు పెద్ది కుమార్ జిల్లా అధికార ప్రతినిధులుడైరక్టర్లువివిధ గ్రామాల సర్పంచులువార్డు సభ్యులుప్రజా ప్రతినిధులుకాంగ్రెస్ పార్టీ నాయకులుఅనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.