📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఓటర్ సవరణ ఫారాలు సమర్పించండి: భానోత్ వెంకటేశ్వర్లు

ఓటర్ సవరణ ఫారాలు సమర్పించండి: భానోత్ వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

ఓటర్ సవరణ ఫారాలు సమర్పించండి: భానోత్ వెంకటేశ్వర్లు


చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి

అమృతండా గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు తండాలకు చెందిన ఓటర్ ప్రత్యేక సవరణ (SIR) సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అమృతండా గ్రామ అధ్యక్షుడు భానోత్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. సవరణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున, అందరూ తమ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బిఎల్‌ఓలకు అందించాలన్నారు. వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు తక్షణమే గ్రామానికి వచ్చి గ్రామపంచాయతీ అందుబాటులో ఉన్న బిఎల్‌ఓలు, సిబ్బందిని సంప్రదించి ఫారాలు అందజేయాలని నిర్ణయించారు. SIR ఫారంలు సమర్పించిన వారు ఓటు హక్కుతో పాటు ప్రభుత్వ పథకాలను కోల్పోయే ప్రమాదం ఉందని, ఫామ్ లేని వారు వెంటనే బిఎల్‌ఓ లేదా జీపీఓలను సంప్రదించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.