📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండల పరిధిలోని గుల్లకోట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గౌడ కులానికి చెందిన మడ్డీ ఇందిరా (45) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, ఉపాధి నిమిత్తం ఆమె భర్త రామయ్య ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.