📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWanaparthyవనపర్తి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం* *ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే...

వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం*

*ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్*

📰 Generate e-Paper Clip

*వనపర్తి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం*

*ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్*


మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2.55 కోట్ల సిఎస్ఆర్ నిధులతో జీ జీ హెచ్ లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు  జిల్లా వైద్యాధికారులకు సూచించారు బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులు రూ. 2.55 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ను ఎంపీ మల్లురవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.