📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మైదుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.

మైదుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి25)మైదుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు శ్రీరామ్ నగర్లో సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.15 లక్షలు నిధులతో రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. టెంకాయ కొట్టి ప్రారంభించిన సిండికేట్ సొసైటీ చైర్మన్ పాశం మారుతి.త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్.ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు స్థానిక టిడిపి నాయకులకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించిన సొసైటీ చైర్మన్ మారుతి.రోడ్డు పనులను టెంకాయ కొట్టి ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర టిడిపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనపాల జగన్,మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, ఏఈ నిరంజన్ రెడ్డి.పాల్గొన్న టిడిపి నాయకులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.