📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialచిరుత సంచారం

చిరుత సంచారం

📰 Generate e-Paper Clip

చిరుత సంచారం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 06 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామ శివారులోని “ఎర్రగుంట ప్రాంతంలో” పలువురు రైతులు చిరుత పులిని గమనించినట్టు తెలిపారు. చుట్టుపక్కల గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిరిగా వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్పా ఊరి పొలిమేర ప్రాంతాలలోకి వెళ్ళవద్దని, అవసరమైతే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెళ్ళాలని, చీకటి పడక ముందే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తు

న్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.