📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సులభవ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాని సిపిఎం

సులభవ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాని సిపిఎం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా పోరుమామిళ్లలో జనాభా పెరుగుదల ను బట్టి రంగసముద్రం పోరుమామిళ్ల టౌన్ పరిధిలోకి కలిసాయి కాబట్టి సులభవ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది  యన్ భైరవప్రసాదు సిపిఎం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular