షాబాద్ నూతన సిఐ లక్ష్మీ రెడ్డి, ఎస్ ఐ చెన్నా రెడ్డి లను కలిసిన పార్టీల నాయకులు
ఎస్సై చెన్నారెడ్డి నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా
గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు
తిరుపతి రెడ్డి,బండ అజేయ్ కుమార్ బీసీ సేన షాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షుడు న్యాలట ఆనంద్ బండి ప్రశాంత్ పాల్గొనడం జరిగింది




