వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి విడత అడ్మిషన్లకు ఈనెల 27వ తేదీ (శనివారం) సాయంత్రం 4 గంటల వరకు చివరి గడువు అని ప్రిన్సిపల్ సందీప్ రాజ్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు టీసీతో సకాలంలో చేరకపోతే సీటు కోల్పోతారన్నారు. మిగిలిన సీట్లకు 29న రెండో జాబితా విడుదల చేస్తామని, వారు జులై 4 లోగా చేరాలని పేర్కొన్నారు.
మోడల్ స్కూల్లో ఇంటర్ అడ్మిషన్ల గడువుకు ప్రకటన
0
16
Previous article




