📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialమృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామానికి చెందిన ఎలుక సుందర్, తడవేణి భూమమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం వారి స్వగృహాలకు వెళ్లి, మృతుల చిత్ర పాటలకు నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయాలతో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular