*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన – డీజీపీ*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మంగళవారం నాడు హైదరాబాద్ లోని వారి నివాసంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర నూతన డీజీపీగా ఇటీవల నియామకమైన సీవీ ఆనంద్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.



