📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకిలో అంబేద్కర్ జయంతి వేడుకలకు సన్నాహాలు

బెజ్జంకిలో అంబేద్కర్ జయంతి వేడుకలకు సన్నాహాలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకిలో అంబేద్కర్ జయంతి వేడుకలకు సన్నాహాలు

విద్యుత్ దీపాలతో విగ్రహం అలంకరణ

బెజ్జంకి, ఏప్రిల్13ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నేడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ పూలమాలలు,సమర్పించి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకానున్నారు. వేడుకలను శాంతియుతంగా మరియు ఉత్సాహంగా నిర్వహించేందుకు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular