📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 600 మంది ఆడపిల్లలతో ఏర్పాటుచేసిన టైక్వాండో సెల్ఫ్ డిఫెన్స్,,...

బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 600 మంది ఆడపిల్లలతో ఏర్పాటుచేసిన టైక్వాండో సెల్ఫ్ డిఫెన్స్,, మ్మెల్యే భూమా అఖిలప్రియ

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 22) ఆళ్లగడ్డ పట్టణంలోని. బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 600 మంది ఆడపిల్లలతో ఏర్పాటుచేసిన టైక్వాండో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టైక్వాండో అనేది ఆడపిల్లల సంరక్షణ కోసం అని, ఏదో ఇప్పుడు నేర్చుకున్నాం కదా అని వదిలేయకుండా, మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని స్టేట్ లెవెల్ లో నేషనల్ లెవెల్ లో రాణించాలని ఆడపిల్లలంటే అన్ని రంగాల్లో ముందు ఉంటారని సమాజానికి తెలియజేయాలని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ కచ్చితంగా వరల్డ్ రికార్డు సాధిస్తుందని, టైక్వాండో నేర్చుకునే ఆడపిల్లలకు మేము అండగా ఉండి ఎంత దూరమైనా ఆడే లాగా చూసుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular