📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రెస్ క్లబ్‌లో ‘ఉపేంద్రుడు’ వసూళ్ల రాజ్యం .జర్నలిస్టుల నోళ్లు కొడుతున్న దందా ? అడిగేది ఎవడ్రా..!అంటూ...

ప్రెస్ క్లబ్‌లో ‘ఉపేంద్రుడు’ వసూళ్ల రాజ్యం .జర్నలిస్టుల నోళ్లు కొడుతున్న దందా ? అడిగేది ఎవడ్రా..!అంటూ ప్రెస్ క్లబ్‌లో రౌడీయిజం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా (న్యూస్ మే 26 ప్రజావాణి) విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ‘ఉపేంద్రుడు’ వసూళ్ల రాజ్యం .జర్నలిస్టుల నోళ్లు కొడుతున్న దందా.అడిగేది ఎవడ్రా. అంటూ ప్రెస్ క్లబ్‌లో రౌడీయిజం.ప్రెస్ మీట్‌కు ముందే ‘ఫీజు’ ఫిక్స్ చేస్తున్నారా.రోజుకు వేలల్లో వసూళ్లు.. ప్రెస్ క్లబ్‌లో కలకలం.నాయకులకు భయం.జర్నలిస్టులకు అవమానం.వివాదాలు వచ్చినా ఆగని వసూళ్ల వ్యవహారం.ప్రెస్ క్లబ్‌ను ప్రైవేట్ అడ్డాగా మార్చేశారా.నాయకుల కనుసైగల్లోనే దందా నడుస్తోందా.డబ్బులు ఇవ్వకపోతే ప్రెస్ మీట్ కష్టమే”అంటూ బెదిరింపులా.ఉపేంద్రుడి వ్యవహారంపై జర్నలిస్టుల్లో ఆగ్రహం.ప్రెస్ క్లబ్‌లో ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తున్న ఘటనలు.రోజుకు రూ.10 వేల వరకు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు.ప్రెస్ క్లబ్‌లో దౌర్జన్యాలపై నోరు మెదపని పెద్దలు. జర్నలిస్టుల గౌరవాన్ని దిగజార్చుతున్న వసూళ్ల వ్యవహారం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular