📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ సారమ్మ ను సత్కరించిన కుమారులు.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ సారమ్మ ను సత్కరించిన కుమారులు.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ :(మార్చి 08)  కలసపాడు మండలంలోని తెల్లపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఓద్దెపొగు సారమ్మ ను ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం తెల్లపాడు ఘనంగా సత్కరించారు.ఈమె వయస్సు 95 సంవత్సరాల వయస్సు లో ఉషారు గా ఉంటూ కర్ర సహాయం లేకుండా కూడా నడుస్తుందని తెలిపారు.ఈమె1996 నుండి 2001 వ సంవత్సరంలో కలసపాడు మండలం తెల్లపాడు గ్రామంలో పంచాయతీ సర్పంచిగా గెలిచారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించి తెల్లపాడు పంచాయతీలోని కొండపేట దూలoవారిపల్లె తెల్లపాడు గ్రామాలలో యస్ సి, ఎస్ టీ గ్రామాలలో సిమెంట్ రోడ్లకు మోరీల నిర్మాణానికి ఎంతో త్రాగు నీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేవలను గుర్తించి ప్రపంచ మహిళా దినోత్సవం సంద ర్భంగా ఆమెను ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజక వర్గ దళిత నాయకులు ఓ.యస్.ప్రసాద్, బాస్ సొసైటీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర సంక్షేమ కార్యదర్శి యోహాను, గాబ్రియల్, రవికుమార్ సత్యం తదితరులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular