📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోరుమామిళ్లలో ఆధునిక చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు

పోరుమామిళ్లలో ఆధునిక చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్లలో ఆధునిక చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాల

 

పోరుమామిళ్ల :

కడప జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణ ప్రజలకు నాణ్యమైన చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శశి హాస్పిటల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆధునిక సౌకర్యాలతో, అనుభవజ్ఞులైన వైద్య సేవలతో ఈ ఆసుపత్రి పోరుమామిళ్ల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఆసుపత్రిని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పోలు శశివర్ధన్ రెడ్డి ఎంబిబిఎస్, ఎండి గోల్డ్ మెడల్, ఎఫ్ఎన్ఎన్ఎఫ్, ఎఫ్ఐపిఎన్, ఎఫ్ఐపిపిఎన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. శశి హాస్పిటల్ ప్రారంభోత్సవం జూన్ 21వ తేదీ ఉదయం 9:30 గంటలకు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular